CPI: కాంగ్రెస్‌ తీరుపై కామ్రేడ్ల అసంతృప్తి

CPI: చెరో రెండు సీట్లు ఇస్తామంటే అంగీకరించాం.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మౌనం సరికాదు

Shekhar G
Published on: 1 Nov 2023 2:08 PM IST
Comrades Dissatisfaction of Congress Behavior
X

CPI: కాంగ్రెస్‌ తీరుపై కామ్రేడ్ల అసంతృప్తి

CPI: కాంగ్రెస్‌ తీరుపై సీపీఐ కార్యవర్గ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ఊరించి ఉసూరుమన్పించిందని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొత్తులో కాంగ్రెస్‌ మొండిపట్టు విడవడం లేదని..ఇది పొత్తు ధర్మం కాదని తెలిపాయి. చెరో రెండు సీట్లు ఇస్తామంటే పొత్తుకు ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మౌనంగా ఉంటడం సరికాదనే అభిప్రాయాన్ని వామపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే వైఖరిని కాంగ్రెస్‌ అవలంభిస్తే..చెరో 20 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతామని వామపక్షాలు అంటున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story