Madhu Yaskhi Goud: బీజేపీ.. బీఆర్‌ఎస్‌ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం

Madhu Yaskhi Goud: నా తల్లిదండ్రుల సమాధులు సైతం అక్కడే ఉన్నాయి

Shekhar G
Published on: 4 Sept 2023 4:28 PM IST
Compared to BJP BRS We Will Give More Seats To BCs Says Madhu Yaskhi Goud
X

Madhu Yaskhi Goud: బీజేపీ.. బీఆర్‌ఎస్‌ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం

Madhu Yaskhi Goud: ఎల్బీనగర్‌ తనకు లోకలన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌. తాను ఎల్బీనగర్‌లోనే చదువుకున్నానని..తమ తల్లిదండ్రుల సమాధులు సైతం అక్కడే ఉన్నాయని మధుయాష్కీ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీలో కొందరు నేతలు సుధీర్‌రెడ్డికి సపోర్టు చేస్తున్నారన్నారు. ఎల్బీనగర్‌లో గెలిచి శ్రీకాంతాచారికి నివాళుర్పిస్తామని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని మధుయాష్కీ గౌడ్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story