Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌కు పూర్తయిన కాలర్ బోన్‌ సర్జరీ

Sai Dharam Tej: డా.అలోక్‌ రంజన్‌ నేతృత్వంలో వెంటిలేటర్‌పైనే శస్త్ర చికిత్స

Sandeep Eggoju
Published on: 12 Sept 2021 1:43 PM IST
Collar Bone Surgery Completed to Sai Dharam Tej
X

సాయి ధరమ్ కి పూర్తి అయిన బోన్ సర్జరీ (ఫైల్ ఇమేజ్)

Sai Dharam Tej: బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తేజ్‌ హెల్త్‌ కండిషన్‌పై తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో వైద్యులు. డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలో కాలర్ బోన్‌ సర్జరీ సూపర్ సక్సెస్‌ అయిందని, మరో 24గంటల పాటు వెంటిలేటర్‌ పైనే చికిత్స అందించనున్నామని చెప్పారు. ఇక.. సాయితేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లు.. మరో కొన్ని గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే సాయితేజ్‌ ఉంటారన్నారు. తేజ్‌ స్పందనను బట్టి వెంటిలేటర్‌ తొలగిస్తామని చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story