మంచిర్యాల జిల్లాను వణికిస్తున్న చలి.. మంటలతో ఉపశమనం పొందుతున్న ప్రజలు

Mancherial: కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

Jyothi
Published on: 25 Dec 2023 9:06 AM IST
Cold Intensity Increasing In Mancherial
X

మంచిర్యాల జిల్లాను వణికిస్తున్న చలి.. మంటలతో ఉపశమనం పొందుతున్న ప్రజలు

Mancherial: మంచిర్యాల జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు చలి గాలులు కూడా వీస్తున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. తమని తాము కాపాడుకునేందుకు చలి మంటలు వేసుకుని కాస్త రిలీఫ్ పొందుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేక పోతున్నారు. ఉద్యోగులకు, వికోల్డ్ ఇంటెన్సిటీ ద్యార్థులకు చలి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story