Drugs Gang Arrest: సైబరాబాద్‌ కమీషనరేట్ పరిధిలో డ్రగ్ పెడ్లర్ ముఠా అరెస్టు

Drugs Gang Arrest: రంగారెడ్డి జిల్లాలో డ్రగ్ ముఠాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 10 Oct 2025 12:16 PM IST
Drugs Gang Arrest: సైబరాబాద్‌ కమీషనరేట్ పరిధిలో డ్రగ్ పెడ్లర్ ముఠా అరెస్టు
X

Drugs Gang Arrest: సైబరాబాద్‌ కమీషనరేట్ పరిధిలో డ్రగ్ పెడ్లర్ ముఠా అరెస్టు

Drugs Gang Arrest: రంగారెడ్డి జిల్లాలో డ్రగ్ ముఠాను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో ముంబై నుంచి తీసుకువచ్చిన కొకైన్‎ను మంచిరేవుల పట్టణంలో సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు ఈగల్ బృందం, నార్సింగి పోలీసులు సంయుక్తగా అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 7 లక్షల 50వేల విలువైన.. 107 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అరెస్ట్ చేయాగా.. ఒక్కరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని నార్సింగ్ పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story