Kamareddy: కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము

* దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో... శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం

R Tripura Malini
Updated on: 27 Nov 2022 3:25 PM IST
cobra on Shiva lingam in kamareddy district
X

కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము

Kamareddy: కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శివలింగంపై గంట పాటు నాగుపాము ప్రదక్షిణలు చేసినట్లు భక్తులు చెబుతున్నారు. నాగుపాము ప్రదక్షిణలు చూసేందుకు భక్తులు భారీగా పోటెత్తారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story