సింగ‌రేణి ఏరియాలో నిలిచిపోయిన బొగ్గు ఉత్ప‌త్తి

Coal Production Affected in Singareni Mines due to Rains
x

సింగ‌రేణి ఏరియాలో నిలిచిపోయిన బొగ్గు ఉత్ప‌త్తి 

Highlights

Singareni: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.

Singareni: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో భూపాలపల్లి సింగరేణి ఉపరితల గనుల్లో వరదనీరు వచ్చి చేరింది. రోడ్లన్ని బురద మయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పిండి. 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సుమారు మూడు కోట్ల 60 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఘనపురం మండలంలో మొరంచ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories