CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య...

CMR College CSc Student Self Destruction in Medchal | Live News
x

CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య...

Highlights

CMR College: బాత్‌ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకున్న సాత్విక గౌడ్...

CMR College: మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీ.ఎం.ఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని సాత్విక గౌడ్ ఆత్మహత్య చేసుకుంది. . హాస్టల్‌లోని బాత్ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సాత్విక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories