జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Shashank Gullapelli
Updated on: 2 Jun 2024 1:02 PM IST
CM Revanth Unveiled The Telangana Song Jaya Jayahe
X

జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహిస్తోంది. ఆవిర్బావ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను సినిమా సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ గీతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అయితే.. సీఎం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించగా.. రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story