CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy: ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 11:19 AM IST
CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
X

CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy: ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 355 కోట్లతో ఇంటిగ్రేటెట్ స్కూల్, మెడికల్‌ కాలేజీ, నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. అలాగే.. వరంగల్, నర్సంపేట నాలుగు లైన్ల రోడ్డు, నర్సింపేట పరిధిలోని సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింట్ పనులకు ఖంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story