యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి: ఆలయంలో ప్రత్యేక పూజలు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Nov 2024 12:10 PM IST
CM Revanth Reddy Visits Yadagirigutta Temple
X

యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి: ఆలయంలో ప్రత్యేక పూజలు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక హెలికాప్టర్ లో హైద్రాబాద్ నుంచి ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. పూజల తర్వాత ఆలయ అభివృద్దిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story