AIG ఆస్పత్రిలో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్‌

CM Revanth Reddy visited Tammineni in AIG Hospital
x

AIG ఆస్పత్రిలో తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్‌ 

Highlights

Tammineni: ఇటీవల అనారోగ్యానికి గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Tammineni: సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన తమ్మినేని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌ వెంట మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories