ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టూర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 7:42 AM IST
CM Revanth Reddy visit to Warangal district today
X

ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story