Revanth Reddy: ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

Revanth Reddy: కొత్త రేషన్ కార్డులు జారీ, మహాలక్ష్మి పథకం అమలుపై చర్చ

Shekhar G
Updated on: 17 Dec 2023 7:45 PM IST
CM Revanth Reddy Video Conference With Collectors On 21st Of This Month
X

Revanth Reddy: ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

Revanth Reddy: ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ధరణి వైబ్‌సైట్‌లో సమస్యలు, కౌలు రైతుల గుర్తింపుపై చర్చ జరగనుంది. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ, మహాలక్ష్మి పథకం అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది. తామిచ్చిన ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story