Revanth Reddy: కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to Raj Bhavan soon
x

CM Revanth Reddy: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్..ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Highlights

Revanth Reddy: గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్న సీఎం

Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్ వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలపై ఆయన గవర్నర్‌తో చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకుచ్చే అంశాలపై, మంత్రి వర్గ విస్తరణపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చించనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories