నేడు వ్యవసాయరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: పాల్గొననున్న మంత్రి తుమ్మల, సంబంధిత అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 9:44 AM IST
CM Revanth Reddy review on Agriculture sector today
X

నేడు వ్యవసాయరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్లు, వర్షంతో తడిసిన ధాన్యం సేకరణపై చర్చించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story