ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌.. తమ సమస్యలు చెప్పుకుంటున్న జనం

Revanth Reddy: జ్యోతిభా పూలే ప్రజాభవన్‌కు వస్తున్న సామాన్యులు

Jyothi
Updated on: 8 Dec 2023 11:50 AM IST
CM Revanth Reddy Prajadarbar at Praja Bhavan
X

ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌.. తమ సమస్యలు చెప్పుకుంటున్న జనం

Revanth Reddy: ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. జ్యోతిభా పూలే ప్రజాభవన్‌కు సామాన్యులు క్యూ కట్టారు. ప్రజాదర్బార్‌లో జనం తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story