Revanth Reddy: రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy participated in the Rath Yatra inauguration ceremony
x

Revanth Reddy: రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Revanth Reddy: ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది

Revanth Reddy: తెలంగాణ సర్కార్ మత సామరస్యాన్ని పాటిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుందన్నారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో..ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. జగన్నాథుడి ఆశీస్సులతో...రాష్ట్ర ప్రజలు సుఖ,శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories