Revanth Reddy: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన సీఎం రేవంత్

CM Revanth Reddy Meets Rajnath Singh Seeks Defence Land for Gandhi Sarovar Project in Telangana
x

Revanth Reddy: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ 

Highlights

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు.

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 98.2 ఎక‌రాల భూములు తెలంగాణ ప్రభుత్వానికి బ‌ద‌లాయించాల‌ని విన‌్నవించారు. మూసీ- ఈసా న‌దుల సంగ‌మం స‌మీపంలో గాంధీ స‌ర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేప‌ట్టనున్నట్లు ర‌క్షణ మంత్రికి తెలియజేశారు. జాతీయ స‌మైక్యత‌, గాంధేయ విలువ‌ల‌కు సంకేతంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ నిలుస్తుంద‌ని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories