Revanth Reddy: సీఎల్పీ నేత జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్

Revanth Reddy: రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించిన జానారెడ్డి

Jyothi
Published on: 11 Dec 2023 11:58 AM IST
CM Revanth Reddy Meet CLP Leader Jana Reddy
X

Revanth Reddy: సీఎల్పీ నేత జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story