CM Revanth Reddy: పొత్తులపై సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్
CM Revanth Reddy: ఓడిపోతారన్న భయంతోనే మోడీ పొత్తులు
CM Revanth Reddy: పొత్తులపై సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్
CM Revanth Reddy: పొత్తులపై సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ మోడీ పొత్తులు పెట్టుకుంటున్నారని, 400 సీట్లు వస్తే చంద్రబాబుతో మోడీకి పొత్తు ఎందుకని ఆయన ప్రశ్నించారు. నిన్నటి వరకు కొందరు నేతలపై అక్రమ కేసులు పెట్టారని, ఇప్పుడు వాళ్లతో పొత్తులు పెట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఎన్డీయే మొత్తం అతుకుల బొంతలా తయారైందన్న రేవంత్.. ఓడిపోతారన్న భయంతోనే మోడీ పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు.
Next Story




