CM Revanth Reddy Video: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు..వీడియో షేర్ చేసిన సీఎం

CM Revanth Reddy Video: సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలను తన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన గ్రామ వాసులతో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2024 6:49 AM IST
CM Revanth Reddy celebrated Dussehra in Kondareddypalli CM shared the video
X

CM Revanth Reddy Video: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు..వీడియో షేర్ చేసిన సీఎం

CM Revanth Reddy Video: సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలను తన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన గ్రామ వాసులతో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలను తన సొంతూరు ప్రజలతో కలిసి జరుపుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం, కొండారెడ్డి పల్లికి వెళ్లారు. అక్కడ స్థానికులత కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ షేర్ చశారు. తొలిసారిగా సీఎం హోదాలో సొంత ఊరుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో మధుర స్మృతులను అక్కడ పొందాు. గంటలు క్షణాల్లా గడిచిపోయాయని..అనుబంధాలు శాశ్వతమై మిగిలాయని..కొండారెడ్డిపల్లి ఈ దసరా జీవన ప్రస్థానంలో ఆత్మీయ అధ్యాయం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఆ వీడియోను మీరూ చూడండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story