CM Revanth Reddy: నీళ్ల వివాదాలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఏపీ తెలంగాణ నీటి వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్‌ స్పందించారు.

Arun Chilukuri
Published on: 9 Jan 2026 3:39 PM IST
CM Revanth Reddy: నీళ్ల వివాదాలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు
X

CM Revanth Reddy: ఏపీ తెలంగాణ నీటి వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్‌ స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయవద్దని...పక్క రాష్ట్రాలతో నీళ్ల పంచాయితీ అవసరం లేదని స్పష్టం చేశారు. పంచాయితీల కంటే పరిష్కారాలకు మొగ్గుచూపాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న సీఎం రేవంత్..తమ ప్రాజెక్ట్‌లకు సహకరిస్తే...తామూ సహకరిస్తామని తెలిపారు. నీళ్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వారి సహకారం లేకుండా పోర్టు వాడుకోలేమని సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story