BioAsia 2024: హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు .. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

BioAsia 2024: ఔషధ రంగం, పరికరాల ప్రోత్సహాకాల అంశంపై సదస్సులో చర్చ

Shekhar G
Published on: 27 Feb 2024 11:53 AM IST
CM Revanth Reddy Attend BIO Asia Summit In Hyderabad BIO Asia Summit 2024
X

BioAsia 2024: హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు .. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి 

BioAsia 2024: హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సులో జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద పరికరాల ప్రోత్సహకాలపై చర్చలు జరపనున్నారు. ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్ట్ అప్ సంస్థలకు ప్రోత్సహకాలు, చేయూతపై కీలక నిర్ణయలు తీసుకోనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story