Revanth Reddy: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
Revanth Reddy: నితిన్ గడ్కరీని విజ్ఞప్తి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Revanth Reddy: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
Revanth Reddy: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలోని జాతీయ రహదారులు అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై సహా పలు కీలక అంశాలపై చర్చించారు. 15రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Next Story




