CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

CM Revanth Reddy: పాల్గొన్న మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తుమ్మల, పొంగులేటి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 Aug 2024 2:30 PM IST
CM Revanth inaugurated the Sitarama project pump house
X

CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేశారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story