Technical Issue: గంట నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే.. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్‌ మున్షి

Technical Issue: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ఇండిగో విమానం

Shashank Gullapelli
Updated on: 17 March 2024 5:00 PM IST
CM Revanth, Deputy CM Bhatti, and Deepas Dasmunsi at Shamshabad Airport
X

Technical Issue: గంట నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే.. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్‌ మున్షి

Technical Issue: సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఇండిగో విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా.. సాంకేతిక లోపంతో రన్ వే పైనే నిలిచిపోయింది. దీంతో దాదాపు గంట సేపటి నుంచి శంషాబాద్‌‌ ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్‌ మున్షి. రాహుల్ న్యాయయాత్ర ముగింపు సభలో..పాల్గొనేందుకు రేవంత్ బృందం బయల్దేరగా...విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కాంగ్రెస్ నేతల ముంబై పర్యటన ఆలస్యమైంది.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story