CM KCR: జనగామలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: కలెక్టరేట్ భవన సముదాయానికి ప్రారంభోత్సవం

Rama Rao
Updated on: 11 Feb 2022 2:15 PM IST
CM KCRs Visit to Jangaon | TS News Today
X

CM KCR: జనగామలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: జగనామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. జనగామలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story