Yadadri Bhuvanagir: కాసేపట్లో సీఎం కేసీఆర్ యాదాద్రి టూర్

Yadadri Bhuvanagir: విపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

Rama Rao
Published on: 12 Feb 2022 12:40 PM IST
CM KCR Yadadri Tour For a While | TS News Today
X

కాసేపట్లో సీఎం కేసీఆర్ యాదాద్రి టూర్

Yadadri Bhuvanagir: సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి పర్యటన సందర్భంగా.. విపక్ష నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. శాంతియుతంగా యాదాద్రి సమస్యలను సీఎంకు వివరించేందుకు వెళ్దామనుకుంటే అక్రమంగా అరెస్ట్ చేశారంటున్నారు ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య.

Rama Rao

Rama Rao

Next Story