Sunke Ravishankar: సీఎం కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారు

Sunke Ravishankar: చొప్పదండి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తాం

Shekhar G
Updated on: 30 Oct 2023 6:30 PM IST
CM KCR Will Win Once Again And Achieve A Hat Trick Says  Sunke Ravishankar
X

Sunke Ravishankar: సీఎం కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారు

Sunke Ravishankar: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి ఆయన ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని సుంకె రవి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌.

Shekhar G

Shekhar G

Next Story