KCR Tour: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

*ఉదయం 11.30 ని.లకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్ *యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించనున్న సీఎం

Shilpa
Published on: 19 Oct 2021 8:18 AM IST
CM KCR will Visits Yadadri Temple Today 19 10 2021
X

ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో) 

KCR Tour: ఇవాళ సీఎం కేసీఆర్ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ నుండి బయలుదేరనున్న ఆయన యాదాద్రి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఇక త్వరలోనే పునర్నిర్మించిన ఆలయం ప్రారంభం కానుండగా, ముహూర్తాన్ని యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆరే ప్రకటించే అవకాశాలున్నాయి.

Shilpa

Shilpa

Next Story