CM KCR: ఇవాళ వరంగల్‌‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: ప్రగతి భవన్‌నుంచి రోడ్డుమార్గంలో వరంగల్ ప్రయాణం

Jyothi
Published on: 1 Oct 2022 7:37 AM IST
CM KCR Will Visit Warangal Today
X

CM KCR: ఇవాళ వరంగల్‌‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ఈరోజు వరంగల్ లో పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్‌నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో వరంగల్ ప్రతిమ హాస్పిటల్ చేరుకుంటారు. ములుగు రోడ్డులో నిర్మించిన రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. CM KCR పర్యటనతో వరంగల్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ముందుగా మెడికల్ కళాశాల వద్ద ఏర్పాట్లను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలించారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story