సీఎం కేసీఆర్ పర్యటనకు ముస్తాబైన నిజామాబాద్ ..

CM KCR: నిజామాబాద్ గిరిరాజా కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ

Jyothi
Updated on: 5 Sept 2022 7:01 AM IST
CM KCR Will Visit Nizamabad Today
X

సీఎం కేసీఆర్ పర్యటనకు ముస్తాబైన నిజామాబాద్ ..

CM KCR: నిజామాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నిజామాబాద్ గిరిరాజా కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభావేదిక ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్, కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షించారు. పోలీసు ఉన్నతాధికారులు భారీగా బందోబస్తు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.


Jyothi

Jyothi

Next Story