CM KCR: నేడు చెన్నైకి సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు.

Sandeep Eggoju
Updated on: 13 Dec 2021 11:33 AM IST
CM KCR will Tour Tamil Nadu Today
X

నేడు చెన్నైకి సీఎం కేసీఆర్ (ఫైల్-ఫోటో)

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. తమిళనాడులోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్. కుటుంబ సమేతంగా రంగనాథస్వామిని దర్శించుకోనున్నారు. రాత్రి చెన్నైలోనే సీఎం కేసీఆర్ బస చేయనున్నారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం వైఖరి, రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story