Pailla Shekar Reddy: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ మాట్లాడుతారు

Pailla Shekar Reddy: సాయంత్రం నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

Shekhar G
Published on: 16 Oct 2023 2:34 PM IST
CM KCR Will Speak On BRS Manifesto Says Pailla Shekar Reddy
X

Pailla Shekar Reddy: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ మాట్లాడుతారు

Pailla Shekar Reddy: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సాయంత్రం నల్గొండ జిల్లాలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పాల్గొనే తొలి సభ భువనగిరిలో జరుగుతుండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా నేతలు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో పాటు భువనగిరి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మాట్లాడతారని ఆ ప్రాంత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ టూర్ పై సభా వేదిక దగ్గర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story