CM KCR: రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

CM KCR: సభను విజయవంతం చేయాలని కోరిన మెతుకు ఆనంద్

Shekhar G
Published on: 22 Nov 2023 5:19 PM IST
CM KCR Will Praja Ashirvada Sabha At Vikarabad District Center Tomorrow
X

CM KCR: రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

CM KCR: రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల బ్లాక్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ నాయకులు ,కార్యకర్తలు ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెతుకు ఆనంద్. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సభకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story