CM KCR Wife Shobha: సీఎం కేసీఆర్‌ సతీమణి శోభకు స్వల్ప అస్వస్థత

CM KCR Wife Shobha: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ ‎

Jyothi
Published on: 12 March 2023 3:02 PM IST
CM KCR Went To AIG Hospital Gachibowli
X

CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

CM KCR Wife Shobha: సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కాసేపటి క్రితమే ఏఐజీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ సతీమణి శోభకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఏఐజీ డాక్టర్లు.

Jyothi

Jyothi

Next Story