ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై

CM KCR Went to Raj Bhavan After 9 Months
x

ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై

Highlights

* 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌ వెళ్లిన సీఎం కేసీఆర్

Raj Bhavan: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ వెళ్లారు. నూతన సీజే ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. అక్కడ గవర్నర్ తమిళి సై ను కేసీఆర్ కలిశారు. ఇరువురు కాసేపు ముచ్చటించారు. కార్యక్రమం అనంతరం తేనీటి విందులో కేసీఆర్, తమిళి సై పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories