CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. వైద్యపరీక్షలకు ఏఐజీకి..

CM KCR: ఏఐజీ ఆస్పత్రికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సీపీ రవీంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి

Dhatripriya
Published on: 12 March 2023 4:13 PM IST
CM KCR Went To AIG Hospital Gachibowli
X

CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. వైద్యపరీక్షలకు ఏఐజీకి..

CM KCR: సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ కు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఇక.. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు.. సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేరుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story