KCR: ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ వెయిటింగ్

*ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే ఛాన్స్ *సాయంత్రం పీయూష్ గోయల్‌తో మంత్రుల సమావేశం

Shilpa
Updated on: 22 Nov 2021 3:52 PM IST
CM KCR Waiting for Prime Minister Modi Appointment in Delhi
X

ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ వెయిటింగ్(ఫైల్ ఫోటో)

KCR: ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం కేసీఆర్‌ కలవనున్నారు. సాయంత్రం పీయూష్ గోయల్‌తో మంత్రులు సమావేశంకానున్నారు. ధాన్యం సేకరణ సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.


Shilpa

Shilpa

Next Story