సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోద ఆస్పత్రికి..

CM KCR Visits Yashoda Hospital: తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Arun Chilukuri
Updated on: 11 March 2022 11:55 AM IST
CM KCR Visits Yashoda Hospital For Medical Tests
X

కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోద ఆస్పత్రికి..

CM KCR Visits Yashoda Hospital: తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ సోమాజీగూడాలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. సిటీస్కాన్, అలాగే యాంజియోగ్రామ్ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లనున్నారు. యశోద ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో ఇవాళ్టి సీఎం యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story