యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Yadadri: యాదాద్రి కలెక్టరేట్, పార్టీ కార్యాలయం .

Sriveni Erugu
Published on: 12 Feb 2022 8:48 AM IST
CM KCR visits Yadadri district
X

యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన 

Yadadri: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం యాదాద్రి చేరుకుని ప్రెసిడెన్షీయల్ సూట్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత యాదాద్రి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు. తర్వాత యాదాద్రి కలెక్టరేట్ ‌ను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ సభకు సుమారు లక్ష మంది జనసమీకరణతో ఏర్పాట్లు చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story