CM KCR: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్

CM KCR: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటను పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌

Rama Rao
Published on: 17 Jan 2022 5:32 PM IST
CM KCR Visits On Warangal District | TS News Online
X

 రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్

CM KCR: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు పర్యటనలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Rama Rao

Rama Rao

Next Story