CM KCR: కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అంబాబాయి దర్శనం చేసుకున్న కేసీఆర్

CM KCR: అంబాబాయి అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

Rama Rao
Updated on: 24 March 2022 2:00 PM IST
CM KCR Visiting Kolhapur Mahalakshmi Temple | TS News Today
X

కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అంబాబాయి దర్శనం చేసుకున్న కేసీఆర్

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అంబాబాయిని దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ బయల్దేరిన సీఎం మధ్యాహ్నం మహాలక్ష్మీ అంబాబాయి ఆలయాన్ని చేరుకున్నారు. కార్వీర్ నివాసిని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి అలంకార పూజలో సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ మర్యాదలతో కేసీఆర్ కు స్వాగతం పలికారు.

Rama Rao

Rama Rao

Next Story