KCR: నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్

KCR: ఎమ్మెల్యే చిరుమర్తి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

Rama Rao
Published on: 28 April 2022 3:25 PM IST
CM KCR Visited Nalgonda District | Telugu News
X

KCR: నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్

KCR: ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్దిపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి అనంతరం నల్గొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల అభివృద్దిపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నల్గొండ జిల్లా మర్రిగూడెం వద్ద ఫ్లైఓవర్ తోపాటు SLBC లో సీఈ ఆఫీసు, ఆర్ & బి గెస్ట్ హౌజ్ ప్లేస్ లో కొత్తగా 4 ఫ్లోర్లతో కొత్త అతిథిగృహాన్ని మంజూరు చేశారు. ఈ పనులు పూర్తికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story