CM KCR: రేపు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Jyothi
Published on: 8 Jun 2023 12:32 PM IST
CM KCR Visit to Mancherial District Tomorrow
X

CM KCR: రేపు మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. సభ ఏర్పాట్లను జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story