Sunke RaviShankar: సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గం కోనసీమగా మారింది

Sunke RaviShankar: గతంలో నియోజకవర్గమంతా ఎడారి ప్రాంతంలా ఉండేది

Shekhar G
Published on: 15 Nov 2023 6:52 PM IST
CM KCR Visit To Karimnagar District On 17Th Of This Month
X

Sunke RaviShankar: సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గం కోనసీమగా మారింది

Sunke RaviShankar: ఈనెల 17న కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త గులాబీ జెండా పట్టుకొని పరిగెత్తుకొని రావాలన్నారు చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్. అదేవిధంగా గతంలో నియోజకవర్గమంతా ఎడారి ప్రాంతముగా ఉండేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గం ఒక కోనసీమగా మారిందన్నారు. చొప్పదండి నియోజకవర్గంని 1800 వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని..

కొండగట్టు అంజన్నకు 600 వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని సుంకే అన్నారు. గత పాలకులు చొప్పదండి ‌నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ అధికంలోకి వచ్చాక అభివృద్ధి చెందిందని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story