CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

*రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్

Rama Rao
Published on: 25 July 2022 12:09 PM IST
CM KCR Visit To Delhi Today | TS News
X

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో హస్తినకు కేసీఆర్ బయలుదేరి వెళ్తారు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న గులాబీ బాస్.. జాతీయ రాజకీయాల్లో భాగంగా పలువురు కీలక నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ముర్ముని మర్యాపూర్వకంగా సీఎం కేసీఆర్ కలవనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story