CM KCR: జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR Visits Telangana Districts
x

 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన(ఫోటో-ది హన్స్ ఇండియ)

Highlights

CM KCR: జిల్లాల్లో పర్యటన సమీకృత భవనాలను ప్రారంభించనున్న సీఎం పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన

CM KCR: సీఎం కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఈ పర్యటన ఉంటుంది. వనపర్తి, వరంగల్‌, జనగామా, నిజామాబాద్‌ జిల్లాల్లో పర్యటించే కేసీఆర్‌ సమీకృత భవనాలను ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories