సీఎం వాసాలమర్రి టూర్‌ వాయిదా.. చివరి నిమిషంలో..

Vasalamarri: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది.

Arun Chilukuri
Published on: 10 July 2021 6:52 AM IST
CM KCR Vasalamarri Tour Cancelled
X

సీఎం వాసాలమర్రి టూర్‌ వాయిదా.. చివరి నిమిషంలో..

Vasalamarri: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. వాసాలమర్రిలో ఇవాళ జరిగే పల్లెప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాగా, వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 22న వాసాలమర్రి గ్రామసభలోనూ ఆయన పాల్గొన్నారు. నిన్న యాదాద్రి జిల్లాలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story